Kota Srinivasa Rao Sensational Speech At MAA New Committee Swearing-In Ceremony | Filmibeat Telugu

2019-03-23 85

Kota Srinivasa Rao Insulted at MAA Oath Taking Ceremony. Kota Srinivasa Rao talked about Telugu Artists and Their opportunities. That's why they tried to stop Kota speech.
#kotasrinivasarao
#maa
#SPBalasubramanyam
#superstarkrishna
#rajashekar
#jeevitha
#hema
#vijayanirmala
#tollywood

మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కమిటీ శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కోట శ్రీనివాసరావు మరోసారి తన గళం వినిపించారు. అయితే ‘మా' కొత్త అధ్యక్షుడు నరేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకార ముహూర్థం దగ్గర పడుతుంది, మీ ప్రసంగం ఆపండి అనే విధంగా ప్రవర్తించారు. దీంతో కోట శ్రీనివాసరావు సభా ముఖంగా వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, ఎస్.పి.బాలు,జయసుధ అతిధులుగా హాజరయ్యారు

Videos similaires